Saturday, November 23, 2013
నా ఆశ!
వడగాల్పుల్లో నీవు నడచి వచ్చినపుడు,
శ్వేదం శరీరాన్ని కమ్ముకున్నప్పుడు,
చిరు చెమటలు నుదుట అలముకున్నప్పుడు,
దాహార్థి కలిగినపుడు,
అలసిన నీమేను సేధతీరుటకు,
నీవు నదిచే ప్రతి అడుగులొ నలిగే పాధ ధూలినై,
నీమాటలో పధాల అమరికనై,
నీ స్వరంలో శబ్ధాన్నై, ఆరోహన అవరోహన శృతినై,
నా మనసుపడే ఆశ..
Subscribe to:
Posts
(
Atom
)