నీ జ్ఞాపకాలే నా ప్రాణం....
వాటితోనే నా ప్రయాణం
పేజీలు
హొం
Thursday, May 17, 2012
నీలొ నెనై....
నువ్వు
నవ్వితె
నీ
పెదాలపై
చిరునవ్వునవుతా
.
నువ్వు
ఎడిస్తె
నీ
కంట్లొ
కన్నీరవుతా
.
నువ్వు
నిద్రిస్తె
నీ
స్వప్నానవుతా
.
నువ్వు
చికట్లొ
నడిస్తె
వెలుగునవుతా
.
నువ్వు
మట్లాడితె
నీలోని
భావానవుతా
.
నీలొని మనసుని నేనై ప్రెమాభిమానాలు పంచె ప్రేమనవుతా.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts ( Atom )