Thursday, June 28, 2012
Wednesday, June 27, 2012
Tuesday, June 26, 2012
Saturday, June 23, 2012
సీతాకోక చిలుక...
ప్రేమ అనేది సీతాకోక చిలుక లాంటిది....
ఎంత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా అంత ఎక్కువ పరుగులు తీస్తుంది.
కాని దాన్ని ఆనందంగా విహరించే స్వేచ్చనిచ్చి.
నువ్వు ఒక అందమైన పువ్వులా ఉండు
అదే నీ దగ్గరకి వస్తుంది.
ప్రేమ అనేది చాల సంతోషాన్ని ఇస్తుంది,
కాని అదే బాదని కుడా ఇస్తుంది,
కాని ప్రేమ అనెది ఎప్పుదు ప్రత్యేకమే,
అది ఎదుటి వాళ్ళకు పంచినపుడు.
ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చుసినప్పుడు.
ఐతే ప్రేమించమని బలవంత పెట్టకు,
బలవంతంగా సంపాదించుకునే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు.
మన ఈ ప్రేమ సీతాకోక చిలుకకు ఎప్పుడు స్వేచ్చనిద్దాం......
Friday, June 22, 2012
Tuesday, June 19, 2012
జన్మదిన శుభాకాంక్షలు......
ఆ బ్రహ్మ పరవసించి ఈ చిన్ని కృష్ణున్ని భువికి పంపిన రోజు.
తన్మయత్వంతో ఇంటిల్లపాది ఆనందంలో ఓలలాడిన రోజు.
నీ చిట్టి చిట్టి అడుగులతో ఇంటిని బృందావనం లా మార్చిన రోజు.
ఆకాషం లో హరివిల్లు అందంగా వికసించి అలరించిన రోజు.
నెలరాజుని చూసి కోయిల ఆనందంతో రాగం పాడిన రోజు .
నాట్యమయూరి అయిన నెమలి ఆనందం తో పరవషించిన రోజు.
అందుకో నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ నీ పుట్టిన రోజు.
నా మిత్రులారా ఈ రోజు నా రుద్ర్ పుట్టినరోజు అందరు విషెస్ చెప్పండి ప్లీస్......
Monday, June 18, 2012
Friday, June 15, 2012
క్షణ క్షణం నిరీక్షణ.....
క్షణ క్షణం అనుక్షణం నిరీక్షణం
నీకోసం ఈ ఆవేశం
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇన్నాళ్ళుగా
ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లి
పడిపోయా !
తర తరాలు యుగ యుగాలు
వత్సరాలు గడిచిన
మరువరాని మరపురాని క్షణాలను
తలచి తలచి దుఖిస్తూ
నిర్జీవమైన దేహంతో
అంతులేని అనంతమైన
శూన్యంలో రెప్పపాటు
దుఖంతో
మూలుగుతూ మ్రుక్కుతూ
నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ
నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ
భాధతో వ్యధతో నీకోసం................................- ......................క్షణ క్షణం
Wednesday, June 13, 2012
Monday, June 11, 2012
నీ స్నేహం.....
మీకు తెలుసా మీ రెండు కళ్ళ మధ్య ఉన్న సంబందం?
అవి రెండు కలిసి రెప్పలు అందంగా వాలుస్తాయి...
అవి రెండు కలిసి గుండ్రంగా తిరుగుతాయి...
అవి రెండు కలిసి ఏడుస్తాయి...
అవి రెండు కలిసి చూస్తాయి...
అవి రెండు కలిసి నిద్రిస్తాయీ...
ఐనా అవి రెండు కలిసి ఒకదానికి ఒకటి చూసుకోలేవు ఎప్పటికి...
అలగే స్నేహం కుడా అంతే,
నీ స్నేహం లేకుండా నా జీవితం వ్రుదా...
నా జీవితాంతం నీ స్నేహం కావాలి మిత్రమా...
Friday, June 8, 2012
Thursday, June 7, 2012
నా ఆలొచన నువ్వే ..
ప్రతి ఉదయం కల్లుతెరిచి,
సూర్యోదయాన్ని చూసేముందు,
నా ఆలొచన నువ్వే ..
ప్రతి ఉదయం
సూర్యోదయంలోని వెచ్చదన్నాని ఆస్వాదిస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
వసంత ఋతువులో మొదటి రోజు
పక్షుల రాగాలు వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
మొక్కల పొద్దల్లో దాగివున్న
రోజా పువ్వు ను చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
సాగరతీరం లో
అలల సవ్వడిని వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
అందమైన మరో ప్రపంచం లాంటి
రంగుల హరివిల్లును చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
సూర్యోదయాన్ని చూసేముందు,
నా ఆలొచన నువ్వే ..
ప్రతి ఉదయం
సూర్యోదయంలోని వెచ్చదన్నాని ఆస్వాదిస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
వసంత ఋతువులో మొదటి రోజు
పక్షుల రాగాలు వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
మొక్కల పొద్దల్లో దాగివున్న
రోజా పువ్వు ను చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
సాగరతీరం లో
అలల సవ్వడిని వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
అందమైన మరో ప్రపంచం లాంటి
రంగుల హరివిల్లును చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..
Sunday, June 3, 2012
Subscribe to:
Posts
(
Atom
)