నీ జ్ఞాపకాలే నా ప్రాణం....
వాటితోనే నా ప్రయాణం
పేజీలు
హొం
Saturday, December 17, 2011
నా కవిత
నా
కవితకు
ప్రాణం
ఓ
చెరగని
రూపం
ఆ
రూపపు
లావణ్యం
నన్ను
మైమరపించే
ఓ
కావ్యం
ఆ
కావ్యపు
బందం
నా
అణువణువునా
విహరించే
ఓ
జీవనరాగం
ఆ
జీవనరాగం
నన్ను
చేరుకునేనా
ఆరకమునుపే
ఈ
దీపం
?
Newer Posts
Home
Subscribe to:
Posts ( Atom )